'రాజమహేంద్రవరంలో కాపు భవన్ నిర్మాణానికి శంకుస్థాపన': అధికారిక కార్యక్రమంలో నేతలు
రిపోర్టర్: అశోక్
స్థలం: Rajamahendravaram
రాజమహేంద్రవరం బొమ్మూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వెనుక కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న 'కాపు భవన్' నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొని సంఘం అభివృద్ధి, సంక్షేమంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.