కోబ్రా ఫోర్స్ తొలి మహిళా ఐజీగా సంయుక్త పరాశర్ నియామకం
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
అస్సాం ఐరన్ లేడీగా పేరుగాంచిన ప్రముఖ ఐపీఎస్ అధికారి సంయుక్త పరాశర్ అరుదైన రికార్డు సృష్టించారు. సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలోని ప్రతిష్టాత్మక కోబ్రా (CoBRA) జంగిల్ వార్‌ఫేర్ ఫోర్స్‌కు మొదటి మహిళా ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా (ఐజీ) బాధ్యతలు చేపట్టారు. ఆమె 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాగా, ఉగ్రవాద నిరోధక రంగంలో విశేష సేవలందించారు.