రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2 హోస్ట్ గా వీరేంద్ర సెహ్వాగ్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: India
ప్రముఖ రియాలిటీ షో 'రైజ్ అండ్ ఫాల్' సీజన్ 2 తో మాజీ భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ హోస్ట్ గా అరంగేట్రం చేస్తున్నారు. ఈ షోలో 15 మంది సెలబ్రిటీలు పవర్, వ్యూహాలు మరియు మారుతున్న సమీకరణాలతో పోటీపడనున్నారు. చివరి బంతి వరకు ఫలితం చెప్పలేమంటూ సెహ్వాగ్ ఈ షోపై అంచనాలను పెంచారు.