బేరింగ్ సముద్రంలో 62 గంటలు మృత్యువుతో పోరాడి బతికిన బాలుడు!
రిపోర్టర్: వెంకట్
స్థలం: World
అలాస్కాలోని బేరింగ్ సముద్రంలో పడవ బోల్తాపడటంతో 15 ఏళ్ల డెరిక్ పార్కర్ అఘ్నాంగా బోర్లపడిన పడవపైనే 62 గంటల పాటు ఒంటరిగా మృత్యువుతో పోరాడాడు. తీవ్రమైన చలిగాలులను లెక్కచేయకుండా ప్రాణాలు కాపాడుకున్న అతడిని మత్స్యకారులు రక్షించారు. ఈ ప్రమాదంలో అతని అన్నయ్య, కజిన్ ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది.