నెల్లూరులో స్థానిక ఎన్నికల వేళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
రిపోర్టర్: VG ReddyD SrJournalist
స్థలం: నెల్లూరు అర్బన్
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈ సోమవారం నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కమిషనర్ వై.ఓ. నందన్ ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.