అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ మేఘనను పరామర్శించిన జనసేన నాయకులు
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాసలో అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్ట్ మేఘను జనసేన నాయకులు పరామర్శించారు. ఆమె నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. సమాజానికి ఆమె చేస్తున్న సేవలను కొనియాడుతూ కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.