భక్తిశ్రద్ధలతో ముగిసిన వినాయకుని మండప వేడుకల అన్నదానం

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని వినాయకుడి గుడి వద్ద ప్రతిష్టింపబడిన మండపంలో వినాయకునికి ప్రత్యేక కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.