ఐఫోన్ 18 బేస్ మోడల్ విడుదల వాయిదా
రిపోర్టర్: కిరణ్
స్థలం: World
టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 18 బేస్ మోడల్ విడుదలను వాయిదా వేసింది. మెమరీ, చిప్సెట్ విడిభాగాల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 9న జరిగే ఈవెంట్లో కేవలం ప్రో మోడల్స్, ఫోల్డబుల్ ఫోన్ మాత్రమే రానున్నాయి. సాధారణ మోడల్స్ 2027 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.