నెల్లూరు జిల్లాలో డిసెంబరులో 'సంజీవని' వైద్య పథకం అమలు

రిపోర్టర్: అశోక్ స్థలం: నెల్లూరు

వైద్య రంగంలో కృత్రిమ మేధతో ప్రజల ఆరోగ్య చరిత్రను విశ్లేషించే 'సంజీవని' పథకం నెల్లూరు జిల్లాలో డిసెంబరులో అమల్లోకి రానుంది. అక్టోబరు 1 నుంచి నవంబరు 30 వరకు ఇంటింటి సర్వే నిర్వహಿಸಿ ఆరోగ్య వివరాలు సేకరించనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు అనారోగ్య హెచ్చరికల కోసం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నారు.