ట్రెడిషనల్ లుక్లో మెరిసిపోతున్న నటి మాళవిక మోహనన్

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

ట్రెడిషనల్ చీరకట్టులో సాఫ్ట్ పింక్ ఎంబ్రాయిడరీ శారీ ధరించి అందం ఆకట్టుకునేలా మాళవిక మోహనన్ ఫొటోలు షేర్ చేశారని సినీ వర్గాలు వెల్లడించాయి. మోడ్రన్ డ్రెస్సులతో పాటు సంప్రదాయ చీరల్లోనూ ఈ భామ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది.