అనారోగ్యం కారణంగా రియాలిటీ షో నుంచి గౌరవ్ ఖన్నా తప్పుకోవడం కలకలం.
రిపోర్టర్: శివ
స్థలం: India
ప్రముఖ స్టంట్ రియాలిటీ షో ఖత్రోన్ కే ఖిలాడీ 15 నుంచి నటుడు గౌరవ్ ఖన్నా అనారోగ్య కారణాల వల్ల తప్పుకున్నారు. ఎలిమినేషన్ స్టంట్‌లో విజయం సాధించినప్పటికీ, తన ఆరోగ్యం సహకరించడం లేదని భావించి ఆయన స్వచ్ఛందంగా షో నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. శారీరకంగా పూర్తి ఫిట్‌గా లేనప్పుడు ఇతరుల స్థానాన్ని ఆక్రమించలేనని, గెలిచిన తర్వాతే బయటకు వెళ్లాలని కోరుకున్నట్లు భావోద్వేగంగా తెలిపారు.