ఘనంగా అథ్లెటిక్స్ ఆసియా క్రీడల ఆరంభ వేడుకలు

రిపోర్టర్: నరేష్ స్థలం: World

జపాన్‌లోని నగయాలో మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో ఆసియా క్రీడల ఆరంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హార్మోనిక్ హార్ట్‌బీట్ థీమ్‌తో నిర్వహించిన ఈ వేడుకల్లో జపాన్ చక్రవర్తి నరుహిటో, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రముఖులు పాల్గొన్నారు. సంప్రదాయం, సాంకేతికత ఉట్టిపడేలా సాగిన ఈ వేడుకల్లో భారత అథ్లెట్లు ఘన స్వాగతం అందుకున్నారు.