హతః సినిమా అధికారిక టీజర్ విడుదల చేసిన చిత్ర యూనిట్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

రెహ్మాన్, కుష్లు మద్దాల, నమ్రిత ఎంవీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా తెలుగు చిత్రం హతః అధికారిక టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అనుష్ గోరక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 2026 సంవత్సరంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన ఈ టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.