'ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు': వంగలపూడి అనిత

రిపోర్టర్: సునీల్ స్థలం: అనకాపల్లి

దేశ సేవే ధ్యేయంగా భారత ప్రగతికి నిరంతరం కృషి చేస్తున్న గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వంగలపూడి అనిత అనకాపల్లి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఆయురారోగ్యాలతో, సంపూర్ణ ఆనందంతో మరెన్నో సంవత్సరాలు దేశానికి సేవ చేయాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వంగలపూడి అనిత అనకాపల్లి పేర్కొన్నారు.