జల్లి మాధవనగర్ రహదారిపై సమగ్ర సర్వే: అధికారులను కోరిన రైతులు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
జల్లి మాధవనగర్ వ్యవసాయ రహదారిపై సమగ్ర సర్వే నిర్వహించి హద్దులు నిర్ధారించాలని నూట యాభై మంది రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐదు దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న ఈ రోడ్డుపై పాత రికార్డులను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కాట కుమారస్వామి కోరారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేపట్టారు.