నందలూరులో రూ.1.30 లక్షలకు అమ్ముడైన గణేష్ లడ్డూ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నందలూరు

నందలూరు బ్రాహ్మణ వీధిలో డీజీ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక లడ్డూ వేలంలో 21 కేజీల లడ్డూను కొట్టే మణెమ్మ రూ.1.30 లక్షలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కుమారుడు కొట్టే శ్రీహరిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.