సైబర్ భద్రతపై అవగాహన సదస్సు: రెండు వందల మంది విద్యార్థులతో సైబరాబాద్ పోలీసుల ప్రచారం
రిపోర్టర్: సురేష్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
సైబర్ నేరాల పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు సైబరాబాద్ పోలీస్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెండు వందల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్టీపీలు, పిన్ నంబర్లు ఎవరితోనూ పంచుకోవద్దని వారు హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే ఒకటో తొమ్మిది వందల ముప్ పై నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.