'గొడ్డలి బ్యాచ్‌కు టెట్ గురించೇం తెలుసు?': జగన్‌పై లీడర్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: హరి
స్థలం: Amaravati
బీసీ అభ్యర్థి ప్రతాప్ టెట్ క్వాలిఫై కాలేదంటూ జగన్ బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని నాయకులు మండిపడ్డారు. ప్రతాప్ గతంలోనే టెట్ క్వాలిఫై అయ్యాడన్న కనీస అవగాహన లేకుండా జగన్ రెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రప్పా రప్పా అంటూ తిరిగే గొడ్డలి బ్యాచ్‌కు టెట్ అర్హతల గురించి ఏం తెలుస్తుందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.