డక్కిలి మండలం శ్రీపురం ఎంపీటీసీ స్థానానికి పోలంరెడ్డి సుమతి నామినేషన్

రిపోర్టర్: kummaragunta masthanaiah స్థలం: డక్కిలి

డక్కిలి ఎంపీపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి సతీమణి సుమతి శ్రీపురం సెగ్మెంట్ కు ఎంపీటీసీగా నామినేషన్ దాఖలు చేశారు. సైకిల్ గుర్తుకు ప్రజలు పవిత్రమైన ఓటు వేసి తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా సుమతి పిలుపునిచ్చారు.