రాష్ట్రంలో కూటమి ఘన విజయం: పులివెందులలో బద్దలైన వైసీపీ కంచుకోట

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్ లో కూటమి ఘన విజయం సాధించిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. వైకాపా కంచుకోట అయిన పులివెందుల మున్సిపాలిటీని సైతం కూటమి బద్దలుకొట్టి ఘన విజయం నమోదు చేసింది. వైజాగ్, గుంటూరు మేయర్ పీఠాలను కైవసం చేసుకున్న కూటమి పార్టీలు, పలు మున్సిపాలిటీల్ లో క్లీన్ స్వీప్ చేశాయి. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు స్పష్టం చేశారు.