నరవ ముంపు సమస్యపై అప్రమత్తంగా ఉండాలన్న పంచకర్ల రమేష్ బాబు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అనకాపల్లి
భారీ వర్షాల నేపథ్యంలో అనకాపల్లి నరవ ప్రాంతంలో ముంపు సమస్య తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఆదేశించారు. వర్షాల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.