అటవీ నిబంధనల ఉచ్చులో చిక్ కి విలవిల్లాడుతున్న జన్నారం అభివృద్ధి

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

అటవీ ఆంక్షలతో జన్నారం మండల అభివృద్ధి నీడన పడింది. మౌలిక వసతులు కరువై స్థానికులు వలసబాట పట్టారు. ప్రభుత్వం స్పందించి ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతున్నారు.