అమరావతిలో మంత్రివర్గ సమావేశం: అర్నబ్ తుఫాన్ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
రిపోర్టర్: రమేష్
స్థలం: Andhra Pradesh
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు అర్నబ్ తుఫాన్ సంబంధిత అంశాలపై హైబ్రిడ్ విధానంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించినట్లు CMO Andhra Pradesh వెల్లడించారు. ఈ అత్యవసర సమావేశంలో తుఫాన్ ప్రభావం ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, సహాయక బృందాల మోహరింపు మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో కూలంకషంగా చర్చించి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.