ఢిల్లీ హోటల్ వివాదంపై మంత్రి దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
ఢిల్లీలో జరిగిన పరిణామాలపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు కొత్త కాదని తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, రాజకీయాల్ లో నమ్మకం అనేదే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇసుక ఆరోపణల్ లో నిజం లేదని స్పష్టం చేశారు. లోపల జరిగేది వేరు, బయట ప్రచారం జరిగేది వేరని, నమ్మకంతో నడిచే రాజకీయాల శైలి పూర్తిగా ముగిసిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.