వలస పక్షుల రాకపై దృష్టి ఐఏఎస్ ప్రత్యేక కథనం విడుదల
రిపోర్టర్: వెంకట్
స్థలం: Andhra Pradesh / Telangana
శీతాకాలంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు విదేశాల నుంచి భారీ సంఖ్యలో వలస పక్షులు వస్తుంటాయని దృష్టి ఐఏఎస్ (Drishti IAS - సివిల్స్, గ్రూప్స్ & ప్రభుత్వ ఉద్యగాల గైడెన్స్) వెల్లడించారు. హిమాలయాల నుంచి తీర ప్రాంతాల వరకు వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఆర్ద్రభూములు, అడవుల్లో ఈ విహంగాలు ఆశ్రయం పొందుతాయని పేర్కొన్నారు. ప్రతి ఏడాది చలికాలంలో మన దేశాన్ని తమ తాత్కాలిక నిలయంగా మార్చుకునే ఈ అరుదైన వలస పక్షుల జీవనశైలి, ప్రయాణ మార్గాల గురించి ప్రత్యేకంగా వివరించారు.