త్వరలో ఎన్డీఏ-2 పరీక్షా సమాధానాల కీ విడుదల

రిపోర్టర్: వెంకట్ స్థలం: India

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఎన్డీఏ-2 పరీక్షా ప్రాథమిక సమాధానాల కీ సెప్టెంబర్ 16న విడుదల కానుంది. సెప్టెంబర్ 13న జరిగిన ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గణితం, జనరల్ ఎబిలిటీ టెస్ట్ పేపర్ల సమాధానాలను సరిచూసుకొని తమ మార్కులను అంచనా వేసుకోవడానికి ఇది దోహదపడుతుంది.