రేపు హుస్నాబాద్ లో విద్యుత్తు సరఫరా నిలిపివేత

రిపోర్టర్: chandrareddy damidi స్థలం: హుస్నాబాద్

హుస్నాబాద్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో రోడ్డు విస్తరణలో బాగంగా రేపు అనగా సోమవారం రోజున కరీంనగర్ రోడ్డు ప్రభుత్వ హాస్పిటల్ నుండి సబ్ స్టేషన్ వరకు (ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు) మోడల్ స్కూల్, G.R reddy colony గోమాత కాటన్ వరకు, నేతాజీ నగర్ నుండి crusher ఏరియా వరకు ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు) విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని విద్యుత్తు శాఖ పట్టణ అసిస్టెంట్ ఇంజనీర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోడ్డు వెడల్పు పని లో భాగంగా చెట్లు కొట్టివేయడం, కొత్త లైన్ స్ట్రింగింగ్ పనులు చేయడం జరుగుతుందని దీనికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.