తాజ్ మహల్ వద్ద తల్లితో కనిపించిన నటుడు త్రిగున్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో దూకుడుగా ఆడుతున్న ప్రముఖ నటుడు త్రిగున్ చిన్ననాటి అరుదైన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో త్రిగున్ తన తల్లితో కలిసి తాజ్ మహల్ వద్ద కనిపించారు. హౌస్లో తనదైన వ్యూహాలు, ఆటతీరుతో ఆకట్టుకుంటున్న త్రిగున్ ఆటను హోస్ట్ నాగార్జున కూడా ప్రశంసించారు.