ఆంధ్రప్రదేశ్ పరిషత్ పోరు: ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విజయనగరం

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికల్ లో పలువురు ప్రముఖ రాజకీయ నేతల వారసులు బరిలో నిలవడంతో ఫలితాలపై తీవ్ర ఆసక్తి నెలకొంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బొత్స కుటుంబం నుంచి నలుగురు అభ్యర్థులు వివిధ స్థానాల్ లో పోటీ చేయడంతో ఈ ఫలితాలు అత్యంత కీలకంగా మారాయని అధికారులు తెలిపారు.