రాజాపేటలో అభివృద్ధి దూకుడు: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విజయం ఖాయం

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నాయకత్వంలో అభివృద్ధి వేగంగా సాగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత మేడిశెట్టి సురేష్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించడం తథ్యమని సురేష్ స్పష్టం చేశారు.