కన్నెపల్లిలో గులాబీ తీర్థం పుచ్చుకున్న ముత్తాపూర్ గ్రామస్తులు
రిపోర్టర్: NARESH
స్థలం: బెల్లంపల్లి
కన్నెపల్లి మండలంలోని ముత్తాపూర్ గ్రామానికి చెందిన సుమారు ముప్పై మంది గ్రామస్తులు రేణికుంట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు చంద్రయ్య, తిరుపతి, మాజీ ఎంపీటీసీ మంగయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా రేణికుంట్ల ప్రవీణ్ తెలిపారు.