అమెరికా ఎన్నికల్ లో సత్తా చాటిన భారత సంతతి నేతలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమెరికా
అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో భారత సంతతి అభ్యర్థులు తమదైన ముద్ర వేశారుని ప్రముఖులు తెలిపారు. వర్జీనియాలో సుహాస్ సుబ్రమణ్యం, ఫ్లోరిడాలో పియా దండియా ఘన విజయం సాధించగా, మేరీల్యాండ్ లో అరుణా మిల్లర్ తమ పదవులను నిలబెట్టుకున్నారు. మరోవైపు ఒహియో గవర్నర్ బరిలో నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి డెమొక్రటిక్ అభ్యర్థి అమీ ఆక్టన్ చేతిలో పరాజయం పాలయ్యారని విశ్లేషకులు వెల్లడించారు. అమెరికా రాజకీయాల్ లో భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం మరింత పెరుగుతోందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.