రాజకీయాల్లో ఎంతటి పదవి దక్కినా సేవే మార్గమన్న బీజేపీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

సేవ చేయడం ద్వారానే ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని రాజకీయాల్లో పదవులు ఎంత పెద్దవైనా సేవ మార్గాన్ని వీడకూడదని బీజేపీ స్పష్టం చేసింది. కేవలం మాటలతో కాకుండా ఆచరణాత్మకమైన సేవ ద్వారానే ప్రజలకు చేరువ కావాలని ఆ పార్టీ పేర్కొంది. రాజకీయ అధికారంతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజా సేవ చేయడమే తమ ప్రధాన కర్తవ్యమని బీజేపీ నేతలు వెల్లడించారు.