భారత్‌లో కొత్త ఒప్పో స్మార్ట్‌ఫోన్ లాంచ్ టీజర్ విడుదల

రిపోర్టర్: సురేష్ స్థలం: India

భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు ఒప్పో సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రాబోయే హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. అయితే దీని పేరు, లాంచ్ తేదీని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇది ఒప్పో ఎఫ్35 ప్రో మోడల్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైనాలో విడుదలైన ఒప్పో ఏ7 ప్రో మాక్స్ ఫీచర్లతోనే ఇది రానుందని సమాచారం.