పారిస్లో రొమాంటిక్ క్షణాలు పంచుకున్న కిమ్ కార్దాషియన్ మరియు లూయిస్ హామిల్టన్

రిపోర్టర్: శివ స్థలం: Paris

ప్రముఖ రియాలిటీ స్టార్ కిమ్ కార్దాషియన్ మరియు ఫార్ములా వన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ పారిస్లో తమ రొమాంటిక్ క్షణాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారని విదేశీ మీడియా వెల్లడించింది. ఈ జంట ఈఫిల్ టవర్ బ్యాక్డ్రాప్లో బోట్ ప్రయాణం చేస్తూ ముద్దుపెట్టుకున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ ఏడాది ప్రారంభం నుండి డేటింగ్లో ఉన్న ఈ జోడీ యూరప్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ దేశాల్లో సందడి చేసినట్లు తెలిపారు.