నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ నటి నివేదిత సతీష్
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
ప్రముఖ తమిళ, తెలుగు నటి నివేదిత సతీష్ ఫోటోగ్రాఫర్ సుహైబ్ మొహమ్మద్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. కొద్దికాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు నటికి అభినందనలు తెలుపుతున్నారు.