అమెరికా రాజకీయాల్ లో తీవ్ర కలకలం: ట్రంప్‌నకు ఎదురుదెబ్బతో ముగింపు
రిపోర్టర్: విజయ్
స్థలం: Washington
అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో ఎదురైన ఘోర పరాజయంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు. హౌస్ మరియు సెనేట్ స్థానాలను డెమొక్రాట్లు కైవసం చేసుకోవడంతో ట్రంప్ ప్రభుత్వ విధానాలకు తీవ్ర అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు. మరోవైపు అభిశంసన అంశం తెరపైకి రావడం మరియు కీలక నియామకాలకు బ్రేక్ పడే పరిస్థితి తలెత్తడంతో వాషింగ్టన్ రాజకీయాల్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.