మోగిలి ఘాట్ సెక్షన్ లో ఎన్ ఈ 7 ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం

రిపోర్టర్: మహేష్ స్థలం: Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లోని మోగిలి ఘాట్ సెక్షన్ లో ఎన్ఈ 7 ఎక్స్ ప్రెస్ వే నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. బైరెడ్డిపల్లె మరియు బంగారుపాలెం మధ్య వేగవంతమైన రహదారి కనెక్టివిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడి ప్రయాణ సమయం తగ్గనుంది.