బ్రిటన్ రేసింగ్ వేదికపై అజిత్, విజయ్ అరుదైన కలయిక

రిపోర్టర్: నరేష్ స్థలం: World

తమిళ అగ్రనాయకులు అజిత్ కుమార్, విజయ్ బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్ మోటార్ రేసింగ్ సర్క్యూట్‌లో ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అంతర్జాతీయ రేసింగ్ పోటీలో అజిత్ తన టీమ్‌తో బరిలోకి దిగగా, విజయ్ ప్రత్యేక అతిథిగా హాజరై రేసును ప్రారంభించారు. ఇద్దరు స్టార్లు స్నేహపూర్వకంగా కలుసుకున్న ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.