సోషల్ మీడియా ట్రోలింగ్పై స్పందించిన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండపై జరుగుతున్న ట్రోలింగ్ను దర్శకుడు హరీష్ శంకర్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్లో జరిగిన రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ, సినిమా కోసం పడే కష్టాన్ని ఎవరూ తక్కువ చేయలేరని వెల్లడించారు. ట్రోలింగ్కు భయపడి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని, తన తొలి చిత్రం సమయంలోనూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానని హరీష్ శంకర్ స్పష్టం చేశారు.