మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రతపై పరిశోధకుల సంచలన నిజాలు వెలుగులోకి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

మనిషి శరీర సాధారణ ఉష్ణోగ్రత తొంభై ఎనిమిది ఆరు డిగ్రీల ఫారెన్హీట్ మాత్రమే కాదని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. సుమారు ఆరు లక్షల మంది రోగుల శరీర ఉష్ణోగ్రతలను విశ్లేషించగా, సాధారణ ఉష్ణోగ్రత ముప్ పై ఆరు పాయింట్ రెండు డిగ్రీల నుంచి ముప్ పై ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటున్నట్లు గుర్తించారు. జీవక్రియల వేగం మారడం ఇందుకు కారణం.