యాత్రా బృందంతో వర్చువల్గా సంభాషించిన ప్రధాని మోదీ
రిపోర్టర్: మహేష్
స్థలం: వారణాసి
సేవ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా వద్ నగర్ నుండి వారణాసి వెళ్తున్న యాత్రా బృందంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ వేదికగా సంభాషించారు. ఈ యాత్ర వివరాలు, సంకల్ప ప్రాముఖ్యతపై ప్రధాని అడిగి తెలుసుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేశాయి.