అరుదైన తాబేలు ప్రత్యక్షం: థాయ్‌లాండ్‌లో వెలుగుచూసిన బుర్మీస్ బిగ్ హెడెడ్ టర్టిల్
రిపోర్టర్: కిరణ్
స్థలం: థాయ్‌లాండ్
థాయ్‌లాండ్‌లో అత్యంత అరుదైన బుర్మీస్ బిగ్ హెడెడ్ టర్టిల్ జాతికి చెందిన తాబేలును వైల్డ్‌లైఫ్ ఎథూజియాస్ట్ గుర్తించారని అధికారులు తెలిపారు. ఈ తాబేలు పెద్ద తల, బలమైన పంజాలతో ప్రత్యేకమైన పూర్వ చారిత్రక రూపాన్ని కలిగి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే పెంపుడు జంతువుల వ్యాపారం, వేట కారణంగా ఈ అరుదైన జీవి మనుగడకు తీవ్ర ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.