నీట్ ఎస్ ఎస్ అర్హత పర్సంటైల్ ముప్పై శాతానికి తగ్గింపు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: New Delhi
నీట్ ఎస్ ఎస్ 2025 పరీక్షకు సంబంధించి అర్హత పర్సంటైల్ ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ యాభై నుంచి ముప్పై శాతానికి తగ్గించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఖాళీగా ఉన్న సూపర్ స్పెషాలిటీ సీట్లను భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని కేంద్రం స్పష్టం చేసింది.