అధికార మదంతోనే మున్సిపల్ గెలుపు: కూటమి సర్కార్ పై వైఎస్ షర్మిల ఫైర్
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రజా తీర్పు కాదని, ఇవి అధికార మదానికి నిదర్శనమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. రౌడీలను రంగంలోకి దించి బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్లు మీరే వేసుకుంటే ప్రజలతో పనేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.