మామను హత్య చేయించేందుకు కోడలు ప్లాన్

రిపోర్టర్: నరేష్ స్థలం: ఉత్తర ప్రదేశ్

కాన్పూర్‌లో దారుణం జరిగింది. ఆంక్షలు భరించలేక మామ వినీత్ మీనోచాను హత్య చేయించాలని కోడలు షాలు మీనోచా ప్లాన్ చేసింది. గుండెపోటులా నటించడం, ప్రమాదం సృష్టించడం విఫలం కావడంతో కిరాయి హంతకులతో 26 సార్లు కత్తితో పొడిపించి దారుణంగా హత్య చేయించింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.