అనిల్ రావిపూడి దర్శకత్వంలో భారీ యానిమేటెడ్ ప్రాజెక్ట్గా రామాయణం

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామాయణం నేపథ్యంలో ఒక భారీ యానిమేటెడ్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్నట్లు సినీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోందని సమాచారం వెల్లడైంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-విజువలైజేషన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనుందని ప్రచారం సాగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్పై త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.