పుతలపట్టు రావండ్స్ కంపెనీలో విద్యుత్ షాక్తో యువకుడు దుర్మరణం చెందాడు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పుతలపట్టు
పుతలపట్టు మండలం వజ్జిరెడ్డిపల్లి సమీపంలోని రావండ్స్ కంపెనీలో పనిచేస్తున్న సాహుల్ అనే యువకుడు విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఈ ఘటనతో కంపెనీ పరిసరాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.