యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి ఒక్కరోజే రూ.18.35 లక్షల ఆదాయం

రిపోర్టర్: P.srinu స్థలం: భువనగిరి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి మంగళవారం రూ.18,35,212 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.6,98,190, కార్ పార్కింగ్ ద్వారా రూ.1,77,500, VIP దర్శనాలతో రూ.1,58,100, బ్రేక్ దర్శనాలతో రూ.1,89,900, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.1,87,000 లభించాయి. పలు విభాగాల నుంచి ఈ ఆదాయం వచ్చింది.