నాంపల్లి బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నాంపల్లి, హైదరాబాద్

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర రాజకీయాలపై పలు కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. బీజేపీ అధికారిక కార్యాలయం నుంచి ఈ లైవ్ ప్రెస్ మీట్ కొనసాగుతోంది.